స్టార్ హీరోయిన్ హీరోలని వదిలిపెట్టి డైరక్టర్స్ ను తగులుకుందట..!

young-hero-falls-for-senior-heroine

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ చేస్తున్న పనులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసే అమ్మడు ఆఫ్ స్క్రీన్ డైరక్టర్స్ తో రిలేషన్ పెట్టుకుంటుందట. తను చేసే సినిమా దర్శకులను బుట్టలో వేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం తన తర్వాత సినిమా దర్శకుడితో ఎఫైర్ నడుపుతుందట.

లీడింగ్ యాక్ట్రెస్ గా ఉన్న ఆ హీరోయిన్ సినిమా అవకాశాల కోసం ఇదంతా చేస్తుందని తెలుస్తుంది. మొన్నటిదాకా ఒక దర్శకుడితో క్లోజ్ గా మూవ్ అవుతూ వచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మరో దర్శకుడితో సీక్రెట్ రిలేషన్ లో ఉందట. అయితే ఆ దర్శకుడు మాత్రం ఆమెతో సీరియస్ రిలేషన్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడట.

అలా నమ్మించి నట్టేట ముంచే టైపు అమ్మడని తెలుసుకే టైం దగ్గరకు వచ్చేసింది. దర్శకులతో అమ్మడు సినిమా చేసేంత వరకే క్లోజ్ గా ఉంటుందట. అంతేకాదు వారు కోరికలను అమ్మడు తీర్చేస్తుందని టాక్. హీరోలతో కాకుండా దర్శకులతో ఎఫైర్స్ నడుపుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది సదరు భామ.

ఈ రకమైన టాలెంట్ చూపించే హీరోయిన్స్ ప్రస్తుతానికి అవకాశాలు చేజిక్కించుకున్నా రాను రాను కచ్చితంగా అమ్మడి కెరియర్ మీద ఈ ఎఫెక్ట్ చాలా ఉంటుందని గుర్తించాలి. ఏది ఏమైనా ఓ పక్క కాస్టింగ్ కౌచ్ అంటూ హంగామా చేస్తుంటే మరోపక్క ఈ హీరోయిన్ రివర్స్ లో డైరక్టర్స్ తో రిలేషన్ షిప్ చేస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.