మజిలీ 3 రోజుల కలెక్షన్స్-చైతన్య,సమంత హవా!

మజిలీ 3 రోజుల కలెక్షన్స్-చైతన్య,సమంత హవా!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మజిలీతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయులో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుంది..ఇప్పటికే ఈ సినిమాలో సమంత, చైతన్య నటనకు క్రిటిక్స్ నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కాయి. మజిలీ చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో 17 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.

ఓవర్సీస్ నుంచి బాక్సాఫీస్ పరంగా చక్కని రిపోర్ట్ అందుతోంది అక్కడ ఆఫ్ మిలియన్ మార్క్ ను దాటింది. మజిలీ చిత్రాన్ని ఎంతో ఎమోషనల్ గా తీర్చిదిద్దిన దర్శకుడు శివ నిర్వాణకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ సినిమా నాగచైతన్య , సమంత జంటకు స్వీట్ మెమరీగా నిలుస్తుందని, ఆ ఇద్దరి కెరీర్ కి బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Comments

comments